సైన్స్ దినోత్స‌వ పోటీల‌లో విజేత‌లు వీరే . . .

ఈ నెల 28 జాతీయ సైన్స్ దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిజిక‌ల్ సైన్స్ టీచ‌ర్స్ ఫోర‌మ్ - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా శాఖ ఆధ్వ‌ర్యంలో ఏలూరులోని జిఎంసి బాల‌యోగి సైన్స్ పార్క్‌లో వివిధ అంశాల‌లో విద్యార్ధుల‌కు పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన విద్యార్ధుల వివ‌రాలు . . .