ఆధునిక విధానాల ద్వారా సైన్స్ బోధనే లక్ష్యంగా ఆన్‌లైన్/ఆఫ‌్‌లైన్ లో సైన్స్ సంబంధిత పోటీ పరీక్షలను ఈ వేదిక ద్వారా నిర్వహించాలనుకుంటున్నాము. నిత్యం గమనించండి . . . మీ విద్యార్ధులను ప్రోత్సహించండి
త్వరలోనే ఈ పేజిలో సైన్స్ ఆన్‌లైన్/ఆఫ‌్‌లైన్ ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు పొందుపరచబడతాయి.
మీ
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం - పశ్చిమగోదావరి జిల్లా శాఖ