SCIENCE NGO'S SECTION - PAGE INTRODUCTION

సైన్స్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎన్నో వేదిక‌లు. స్వ‌చ్ఛంద సంస్థ‌లు పనిచేస్తున్నాయి. వారి వారి స్థాయిల‌లో నిర్వ‌హిస్తున్న కార్యక్ర‌మాల‌ను భౌతిక‌, ర‌సాయ‌న శాస్త్ర ఉపాధ్యాయులు అంద‌రికి ప‌రిచ‌యం చేస్తూ, మ‌రింత విస్తృతంగా కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డానికి ఈ పేజి స‌హ‌క‌రిస్తుంది. జ‌న‌విఙ్ఞాన వేదిక‌, శాస్త్ర‌చైత‌న్యం, సైన్స్-సైన్స్ మ‌రెన్నో ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌లు వారి వారి వ్యాసాల‌ను ఈ పేజిలో ప్రచురించ‌వ‌చ్చు.

మీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిజిక‌ల్‌ సైన్స్ టీచర్స్ ఫోరం - ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా శాఖ‌