భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులను నిత్యం వేధిస్తున్న ఒక ప్రధాన సమస్య నిత్యం తాను నిర్వహించాల్సిన వివిధ రికార్డులు. వాటి నిర్వహణపై స్పష్టమైన సమాచారం అందకపోవడం. ఉదాహరణకు సైన్స్ స్టాక్ రిజిస్టర్ ఎలా నిర్వహించాలి? ప‌్రయోగశాల వినియోగ రిజిస్టర్ (ల్యాబ్ యూసేజ్ రిజిస్టర్) వంటివి ఎలా నిర్వహించాలి వంటివి. ఇటువంటి సమస్యలను పరిష్కరించబోతున్నది ఈ పేజి. నిత్య ఉపాధ్యాయ జీవితంలో సైన్స్ ఉపాధ్యాయులు నిర్వహించవలసిన వివిధ రికార్డులు, వాటి నమూనాలు ఈ పేజిలో త్వరలో ప్రచురించబడతాయి. ఈ రికార్డులను పొందడానికి చూస్తూ ఉండండి ఈ వెబ్‌సైట్
మీ
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం - పశ్చిమగోదావరి జిల్లా శాఖ