ఉపాధ్యాయుడంటేనే నిత్య విద్యార్ధి. విద్యారంగంలో, భౌతిక రసాయన శాస్త్రంలో వస్తున్న నూతన పోకడల్ని అవగాహన చేసుకుని, తన బోధనా పటిమను మెరుగు పరచుకోవాలి. వాటికి అవకాశం కలిగించేవే వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు. ఈ వృత్యంతర శిక్షణా కార్యక్రమాల షెడ్యూళ్లను, వృత్యంతర శిక్షణా కార్యక్రమాల విశేషాలను గురించి తెలియచేయడానికి ఏర్పాటు చేయబడిందే ఈ పేజి. త్వరలోనే ఈ పేజి అప్‌డేట్ చేయబడుతుంది. భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకు సంపూర్ణ సహకారం అందించడానికి ఏర్పాటైన ఈ వేదికను నిత్యం పరిశీలిస్తూ ఉండండి
మీ
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం - పశ్చిమ గోదావరి జిల్లా శాఖ