నిత్య జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతున్నది, మనం చూస్తున్న ప్రకృతి వెనుక దాగున్న సైన్స్ రహస్యాలేమిటి? చిక్కువీడని ప్రశ్నలకు సమాధానాలేమిటి వంటి ఆసక్తికరమైన నిజజీవిత సైన్స్ వ్యాసాల సమాహారమే ఈ నిత్యజీవితంలో సైన్స్ పేజి. ఒక్క ఉపాధ్యాయునికి కొత్త విషయం తెలిస్తే అది తక్షణమే అతని పాఠశాలలోని విద్యార్ధులందరికీ తెలుస్తుంది. కనుక ఇక్కడ సేకరించిన చక్కని వ్యాసాలను విద్యార్ధులకు అందించడానికి సహకరించేదే ఈ పేజి
మీ
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం - పశ్చిమగోదావరి జిల్లా శాఖ